ఎఱ్ఱన నృసింహ పురాణము

About the Course
ఇది పురాణము. ప్రబంధము. ఇది అహోబల క్షేత్రమాహాత్మ్యకావ్యము. దుష్ట శిక్షణ - శిష్ట రక్షణకై అవతరించిన శ్రీ నృసింహావతార వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ గా పేరుగాంచిన, కవిత్రయంలో ఒకరైన, చెదలవాడ ఎఱ్ఱాప్రగడ గారిచే రచింపబడినది. సూక్తి వైచిత్రి, వర్ణనాత్మకశైలి, ఆలంకారిక శోభలతో, ఎందరో కవుల రచనలకు మార్గదర్శకంగా నిలిచింది. నృసింహపురాణం ప్రబంధాలకు, పురాణాలకు, క్షేత్రమాహాత్మ్యకావ్యాలకు, కరదీపికగా వెలుగొందింది. ఉపపురాణంగా ప్రఖ్యాతిని పొందింది.
Duration40 hours 45 mins
Last access on-
Started on-
Enrollment expires on-
Course Content
Module 104:21:14
Module 204:42:34
Module 304:45:02
Module 404:45:10
Module 504:47:49
Module 604:46:48
Module 704:27:27
Module 803:46:30
Module 903:52:22
Duration40 hours 45 mins
Last access on-
Started on-
Enrollment expires on-
Gurus for this Course
Acharya Kolavennu Malayavasini Garu
4.9Guru Credentials
