అధ్యాపన శిల్పశాలలు

సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలకు సంబంధించి సాంప్రదాయకమైన అధ్యయన-బోధన విధానాలనుప్రస్తుతం
బోధిస్తున్న అధ్యాపకులకు, పరిశోధకులకు అందించాలనే ఉద్దేశ్యంతో భారతీయ జ్ఞాన పరంపరా విభాగము, విద్యా
మంత్రిత్వ శాఖ వారి సూచన మేరకు, వారి సౌజన్యముతో మన భాషా అధ్యయన పరిషత్ నాలుగు అధ్యాపన
శిల్పశాలల ను నిర్వహించింది. ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భారతీయ సంప్రదాయ పద్ధతి కీలకము అన్న
మా భావనకు ప్రతి శిల్పశాల కూడా కార్యరంగంగా భాసించింది.

పూర్తయిన శిల్పశాలలు

మొదటి అధ్యాపన శిల్పశాల

ముఖ్య అంశములు:

సంస్కృతాంధ్ర వ్యాకరణములు, నిఘంటు నిరుక్తములు

ఉపాధ్యాయులు:

  • ‘మహామహోపాధ్యాయ’ ప్రాచార్య శలాక రఘునాథశర్మ గారు
  • ‘పద్యకళాతపస్వి’ డా.ధూళిపాళ మహాదేవమణి గారు
  • ‘శతావధానశారద’ డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు
  • ‘మధురభారతి’ ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు
  • ‘ఆర్షవిద్యానిధి’ డా. ధూళిపాళ రామకృష్ణ గారు

సమయం

10-11 ఆగస్టు 2024

10:00 am to 6:00 pm

వేదిక

శివరామకృష్ణ క్షేత్రం

సత్యనారాయణపురం, విజయవాడ

సంస్కృతాంధ్ర వ్యాకరణములు, నిఘంటు నిరుక్తములు

ఈ శిల్పశాల నిర్వహించబడింది మరియు రికార్డింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పరికించండి
రెండవ అధ్యాపన శిల్పశాల

ముఖ్య అంశములు:

వర్ణోచ్చారణ శిక్ష, సంస్కృత ఛందస్సు, తెలుగు ఛందస్సు

ఉపాధ్యాయులు:

  • ‘మహామహోపాధ్యాయ’ ప్రాచార్య శలాక రఘునాథశర్మ గారు
  • ఆచార్య చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ గారు
  • ఆచార్య చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ గారు
  • ‘మధురభారతి’ ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు
  • ‘గురు సహస్రావధాని’ డా. కడిమెళ్ళ వరప్రసాద్ గారు
  • డా. సంగనభట్ల నరసయ్య గారు

సమయం

16-17 నవంబర్, 2024

10:00 am to 6:00 pm

వేదిక

సంస్కృత అకాడమీ

ఉస్మానియా విశ్వ విద్యాలయం, హైదరాబాద్

వర్ణోచ్చారణ శిక్ష, సంస్కృత ఛందస్సు, తెలుగు ఛందస్సు

ఈ శిల్పశాల నిర్వహించబడింది మరియు రికార్డింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పరికించండి
మూడవ అధ్యాపన శిల్పశాల

ముఖ్య అంశములు:

అలంకారములు, గుణ-వృత్తి-రీతులు, ఔచిత్యము, రసము, ధ్వని

ఉపాధ్యాయులు:

  • ‘మహామహోపాధ్యాయ’ ప్రాచార్య శలాక రఘునాథశర్మ గారు
  • ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు
  • ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు
  • ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ గారు
  • డా. సూరి లలిత గారు

సమయం

15-16 మార్చి, 2025

10:00 am to 6:00 pm

వేదిక

విశాఖ పబ్లిక్ లైబ్రరీ

అలంకారములు, గుణ-వృత్తి-రీతులు, ఔచిత్యము, రసము, ధ్వని

ఈ శిల్పశాల నిర్వహించబడింది మరియు రికార్డింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పరికించండి
నాల్గవ అధ్యాపన శిల్పశాల

ముఖ్య అంశములు:

ఆంధ్ర మహాభారతము, సంస్కృత రఘువంశమహాకావ్యము ఆధారంగా వివిధ శాస్త్రాంశాల సమన్వయం

ఉపాధ్యాయులు:

  • ‘మహామహోపాధ్యాయ’ ప్రాచార్య శలాక రఘునాథశర్మ గారు
  • ఆచార్య పి. నరసింహారెడ్డి గారు
  • ఆచార్య కొంపెల్ల రామసూర్యనారాయణ గారు
  • ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు
  • ఆచార్య ఏల్చూరి మురళీధరరావు గారు
  • డా. ధూళిపాళ మహాదేవమణి గారు
  • ఆచార్య కుప్పా విజయశ్రీ గారు

సమయం

12-13 జూలై, 2025

10:00 am to 6:00 pm

వేదిక

రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం

ఆంధ్ర మహాభారతము, సంస్కృత రఘువంశమహాకావ్యము ఆధారంగా వివిధ శాస్త్రాంశాల సమన్వయం

ఈ శిల్పశాల నిర్వహించబడింది మరియు రికార్డింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పరికించండి